nee parichayaniki purvam
4, జనవరి 2012, బుధవారం
తీరం ఎరుగని ప్రయాణం
తీరం
ఎరుగని ప్రయాణం
గమ్యపు దారులేటో..తెలియని
ఈ సాగర ప్రయాణంలో
ఓడరేవులా కనిపించావు
నీ దరికి చేరాలని..
ఎంత వేగంగా వస్తున్నా...
దూరం కరగడం లేదు. ప్చ్..
ఇందుశ్రీ.గొల్లపల్లి.
౦౪/౦౧/౨౦౧౨.(04/01/2012)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి