4, జనవరి 2012, బుధవారం

నిశ్చలంగా
నిర్మలంగా ఉన్న
నీటి తలం అలలలుగా
తరంగాలను తరుము కుంటూ..
ఒద్డును తాకుతున్నాయి
నీ కన్నీటి లో కనిపిస్తున్న
తరంగ ప్రతిభింభాలు చేబుతున్నాయి
 నేచేతిలోని చిన్న గులకరాయి
తమనిచ్చాలత్వాన్ని చేరిపెసాయని

మరి
నీకన్నీటి  సుడులు
వేడివేడిగా కనుల
కొలికలను దాటుకుని
చంపల మీదకి జారి
ఆవిరవుతుంటే
రాలుతున్న కన్నీటి బిందువు రాబోవు కన్నీటి బిందువుతో
ఉప్పునీటి రుచిని కలిగినా..
మనసులో పొంగే బావావేశాల
ప్రతి రుపాలం మేము అంటుంటే....
గుండె గాయాన్ని కడగడానికి
కన్నీరే సుద్ద జలమేమో....

                                                         ఇందుశ్రీ.గొల్లపల్లి.౪/౦౧/౨౦౧౨ (4/01/2012)
                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి