ఎప్పుడు..
మనసు మూలాల్లో
మెదులుతూ ఉంటుంది
హృదయంతరాలలో
అలలు అలలుగా ఎగసిపడుతూ ఉంటుంది
అడుగడుగునా..
కనులనుతడిమినా..
కథలు కథలుగా వినిపిస్తుంది
నిలువుతద్దమై నను కదిగేస్తుంది
నిర్లక్షపు నా నిలువు ప్రతిమని
నీ విత్తిన చేత్తభీజాన్ని
గుండెలనిండా
ఉబికిన వేడి సెగలని
ఉవ్వెత్తున ఎగసిన
ఆశల కెరటాలని
అనచి వేసాయి వేసాయి నిరాసనిస్తేజాలు
చివరకు నిలువ నీడలేకుండా చేసాయి
నా ఆసల కెరటాలు అమాంతం విరిగిపడ్డాయి.
ఇందుశ్రీ.గొల్లపల్లి
మనసు మూలాల్లో
మెదులుతూ ఉంటుంది
హృదయంతరాలలో
అలలు అలలుగా ఎగసిపడుతూ ఉంటుంది
అడుగడుగునా..
కనులనుతడిమినా..
కథలు కథలుగా వినిపిస్తుంది
నిలువుతద్దమై నను కదిగేస్తుంది
నిర్లక్షపు నా నిలువు ప్రతిమని
నీ విత్తిన చేత్తభీజాన్ని
గుండెలనిండా
ఉబికిన వేడి సెగలని
ఉవ్వెత్తున ఎగసిన
ఆశల కెరటాలని
అనచి వేసాయి వేసాయి నిరాసనిస్తేజాలు
చివరకు నిలువ నీడలేకుండా చేసాయి
నా ఆసల కెరటాలు అమాంతం విరిగిపడ్డాయి.
ఇందుశ్రీ.గొల్లపల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి