అవును
వెళ్లి పోవాలా..?
ఉండొచ్చు కాదే...?
జీవితాంతం నాతో...
అయినా..
ఇన్ని చెబుతున్నాను కాని..
చిన్ని పాపల బెట్టు చేయకుండా
కాలికి మెట్టే తొడిగించుకో..
అలక మాని "ఆలివై "జీవితాన్ని అల్లుకుపో
అమ్మవై పరిపూర్ణత సాదించుకో..
వెళ్లి పోవాలంటావా...?
నన్ను ఒంటరిగా వదలి
నా కన్నిల్లె నన్ను కాదని వెళ్తున్నపుడు
నీవు వెళ్ళడంలో తప్పేముంది "విధి"
మీ......నాన్న
గుర్తోచినప్పుడైనా
నన్ను గుర్తు చేసుకుంటావు కదూ...
-కవిత
వెళ్లి పోవాలా..?
ఉండొచ్చు కాదే...?
జీవితాంతం నాతో...
అయినా..
ఇన్ని చెబుతున్నాను కాని..
చిన్ని పాపల బెట్టు చేయకుండా
కాలికి మెట్టే తొడిగించుకో..
అలక మాని "ఆలివై "జీవితాన్ని అల్లుకుపో
అమ్మవై పరిపూర్ణత సాదించుకో..
వెళ్లి పోవాలంటావా...?
నన్ను ఒంటరిగా వదలి
నా కన్నిల్లె నన్ను కాదని వెళ్తున్నపుడు
నీవు వెళ్ళడంలో తప్పేముంది "విధి"
మీ......నాన్న
గుర్తోచినప్పుడైనా
నన్ను గుర్తు చేసుకుంటావు కదూ...
-కవిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి